యూనిట్

బెల్ట్ షాప్ నిర్వాహకుడు అరెస్ట్

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్ టౌన్ లంబాడీ పేటలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి 58  క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కిషోర్ బాబు తెలిపారు. 

వార్తావాహిని