యూనిట్
Flash News
అమరవీరులకు నివాళి
అమరవీరుల
సంస్మరణ దినోత్సవం సందర్భంగా 6వ
పటాలము అడిషనల్ కమాండెంట్ ఈఎస్ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
నిర్వహించారు. ఈ సందర్భంగా పటాలము సిబ్బంది అమరవీరులను గుర్తుచేసుకుంటూ ర్యాలీ
సాగింది. రేపటి మనకోసం నేడు పోలీసు సిబ్బంది ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని వారిని
గుర్తుచేసుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని అడిషనల్ కమాండెంట్ పిలుపునిచ్చారు.
నివాళికి సూచకంగా ర్యాలీ నిర్వహించి, అమరవీరులకు జోహార్లు
అర్పించారు.