యూనిట్
Flash News
ఘనంగా ఆత్మీయ వీడ్కోలు
పశ్చిమ
గోదావరి జిల్లాలో పదవీవిరామన
చెందిన ఎస్సై పి డి ఎస్ ప్రసాద్, ఏ ఎస్సై - 1304 బి వాయునందన రావు, ఏ ఎస్సై - - 1449 పి నాగేశ్వరరావు, కానిస్టేబుల్ సత్యనారాయణ ఏ.ఆర్ అదనపు
ఎస్‌పి మహేష్ కుమార్ రు ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయము నందు ఘనంగా సన్మానం చేసారు. పుష్పమాలలతో సత్కరించినారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పదవి విరమణ చేసిన అధికారులకు అన్ని విదాలగా శాఖాపరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రజాసేవ చేయడంలో ప్రజలకు దగ్గరగా ఉండేది ఒక
పోలీస్ ఉద్యోగం మాత్రమే
అన్నారు. పదవి విరమణ పొందిన తరువాత అయినా బంధాలు, అనుభందాలకు
దగ్గరై మీ కుటుంబ సభ్యులతో మిగిలిన శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో గడుపుతారని
ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమములో ఏ.ఆర్, డిఎస్‌పి కృష్ణంరాజు , జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఆర్.నాగేశ్వరరావు, స్టేట్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ సెక్రెటరీ బండారు యేసు @ నాని, జిల్లా పోలీసు అధికారులు సంఘం ఆర్గానిజింగ్
సెక్రెటరి ఏ.ఆర్ హెచ్.సి శానము రమేష్, మరియు ఇతరులు పాల్గొన్నారు.