యూనిట్
Flash News
పటాలమును సందర్శించిన ఐజిపి

పటాలమును సందర్శించిన ఐజిపి 5వ పటాలమును పటాలముల ఐజిపి బి.శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా పటాలములో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలపై కమాండెంట్ జంగారెడ్డి కోటేశ్వరరావును అడిగితెలుసుకున్నారు. అలాగే సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రాథమికంగా మౌలిక వసతుల కల్పన, కుటుంబ సమస్యలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఎస్.పి. శ్రీమతి బి.రాజకుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.