యూనిట్
Flash News
సిబ్బంది సమస్యలపై డిఐజి ఆరా

సిబ్బంది సమస్యలపై డిఐజి ఆరా 5వ పటాలమును డిఐజి జి.విజయ్‌కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పటాలములోని పలు సెక్షన్‌లను, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన డిఐజి పటాలములోని సిబ్బందితో దర్బార్ నిర్వహించారు. పటాలములో ఆయుగారాన్ని, యూనిట్ ఫంక్షన్ హాల్‌ను సందర్శించారు. అనంతరం సమావేశం నిర్వహించారు. కమాండెంట్ జంగారెడ్డి కోటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.