యూనిట్
Flash News
14వ పటాలం జంతలూరు వద్ద లక్షా ఎనబైవేల లీటర్ల వాటర్ సంపుకు పటాలం కమాండెంట్ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి భూమి పూజ చేశారు.

14వ పటాలం జంతలూరు వద్ద లక్షా ఎనబైవేల లీటర్ల వాటర్ సంపుకు పటాలం కమాండెంట్ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఎస్.నాగరాజు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.