యూనిట్

స్పందన కు 115 వినతులు

సోమవారం నాడు గుంటూరు అర్బన్ నందు స్పందన కార్యక్రమాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి రామకృష్ణ ఆధ్వర్యంలో అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ బి సీతా రామయ్య, మరియు అర్బన్ ట్రాఫిక్ డిఎస్పీ వివి రమణ కుమార్ నిర్వహించారు. హాజరైన ఫిర్యాదు దారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి,  సంబంధిత పోలీస్ స్టేషన్స్ అధికారులతో మాట్లాడి వారికి తగిన ఆదేశాలు ఇచ్చి పంపించారు.   స్పందన కార్యక్రమానికి 115 మందికి పైగా ఫిర్యాదు దారులు హాజరై తమ సమస్యల పైన వినతులు అందజేసినారు. 

వార్తావాహిని